11, జనవరి 2019, శుక్రవారం
కంచి పరమాచార్య పావన గాథలు పుస్తకం
శ్రీ భండారు పర్వతాలరావు గారు రచించిన పరమాచార్య పావనగాథలు పుస్తకం మనకు కంచి శంకరమఠం వారి వెబ్ సైట్‍లో లభిస్తోంది. ఇక్కడ ఈపుస్తకమే కాక అనేక తెలుగు గ్రంథాలూ ఉన్నాయి.
ఈ పరమాచార్య పావనగాథలు పుస్తకం ముఖపత్రం వివరాలు మఠంవారి వెబ్‍సైట్‍లో ఇలా కనిపిస్తున్నాయి.
PARAMACHARYA PAVANA GATHALU
Telugu
By. B. Parvatala Rao
Cover Design : Ms. Prema Malini and Mr. Ganesh
Copies : 1000
May, 1994
All Rights Reserved by the Author
Publisher:
NATIONAL INFORMATION SERVICES
Somajiguda
Hyderabad - 500 048
Printed at:
Manorupa Art Printers
Ramkoti
HYDERABAD.
అన్నట్లు, ఈ పుస్తకంలో 115 అధ్యాయా లున్నాయి.
నడిచే దేవుడిగా పేరుగొన్న కంచి పరమాచార్య వారి గురించి విశేషాలు తెలుసుకుందుకు అసక్తి కలవారు తప్పక పఠించవలసిన గ్రంథం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈ పుస్తకాన్ని డౌన్-లోడ్ చేసుకునే సౌకర్యం కంచికామకోటి వారి వెబ్-సైట్ లో ఉన్నట్లు లేదే, శ్యామలరావు గారు? ఉన్నట్లు మీరేమయినా గమనించారా?
రిప్లయితొలగించండిఅంతే కాదండి. ఎక్కడా Next లింకులూ లేవు. ప్రతి ఛాప్టర్ తరువాత వెనక్కు వచ్చి Next దానిని సెలక్టు చేసుకోవాలి.
తొలగించండిఅవును శ్యామలరావు గారు, ఆ ఇబ్బంది నేనూ గమనించాను. పైగా 115 ఛాప్టర్లు.
తొలగించండి