రామకీర్తనలు 401 నుం 500 వరకు

  1. ఎందుకు నరులార యీ యాతనలు
  2. ఈమధ్యయదువంశమున బుట్టి
  3. వైదేహీవిభునకు వేదస్వరూపునకు
  4. చందురుని కంటె నీ వందగాడివే
  5. నానా విధముల
  6. మరిమరి నిన్నే మనసున దలచుచు
  7. హరి నీ వుండగ నన్నిటికి
  8. తీయనైన మాట యొకటి తెలిపెద
  9. మణులు మంత్రాలు మనకు మంచి చేయునా
  10. ఇదిగో యీ రామనామ మింత గొప్ప దున్నది
  11. దేవున కొక కులమని
  12. ఎందుకయా యొకరి తప్పు లెంచగ నాకు
  13. పరమసుఖద మీ హరిపదము
  14. ఏమమ్మ సీతమ్మ
  15. ఒక్కటే నామము
  16. హరికి నచ్చెడు రీతి
  17. హరిని వదలి ఇటులనటుల
  18. రామరామ పాహిమాం
  19. మనఃపుష్పార్చన
  20. వలదు వలదు వలదు
  21. పరమదయాశాలి యైన వాడు రాముడు
  22. దాశరథీ మంచివరము దయచేయవే
  23. ఎందుకు హరిని మీ రెఱుగరయా
  24. తొలగునా కర్మఫలము దుఃఖపెట్టక
  25. ఇదే మంచిపూవు
  26. చెప్పతరము కాదుగా
  27. హరి చాల మంచివాడు
  28. ఇహము కాక పరము గూర్చి
  29. ఇంత బ్రతుకు
  30. చీకటిగుహ లోన నేను
  31. నరజన్మ మెత్తి కూడ
  32. బాలరాముని చేత బంగారువిల్లు
  33. కల్లదైవముల వేడి
  34. నోరార బలుకుడీ శ్రీరామనామం
  35. మాయను బడకే మనసా
  36. రాముడా పదితలల రావణుని చంపిన
  37. చక్కని వాడే అంతు చిక్కని వాడే
  38. హరవిరించ్యాదులైన హరిమాయకు
  39. ఏవారి తప్పులెన్న నెంతవాడనో
  40. సుఖము సుఖమని సుజనులు
  41. హరిసంకల్పమే హరిసంకల్పమే
  42. బుధ్ధి శ్రీహరివైపు
  43. ఆశ లన్నియును తీరుటన్న దొకటి జరుగునా
  44. ఇది రాత్రియైతే నేమి
  45. ఇంత మంచివాడ వని
  46. అలసట కలిగినది
  47. త్రిజగన్మోహన రూపుని
  48. ఏనాటికి నిన్ను గాక నెన్న నొకనిని
  49. ఈ నే ననుమాట నేనాడు విడతువో
  50. నారాయణుండ వని నలువ
  51. దొంగెత్తు వేసి వాడు
  52. ఎట్టి వాని నైన మాయ
  53. కర్మవిగ్రహుడ నేను
  54. అన్నిట నీకు సాటి
  55. ఇతడే కాదా యేడుగడ
  56. కుప్పలుతిప్పలు తప్పులు
  57. తనవారి గొప్పలు తాను చెప్పును
  58. చిత్తగించ వలెను మనవి
  59. కలలోన నీరూపు కనుగొని
  60. దయగల దేవుడా
  61. కలిగినవేవో కలిగినవి
  62. ఎంచ బోతె కంతలే మంచ మంతట
  63. విల్లెత్తి నిలచినాడు
  64. అన్నులమిన్న సీత
  65. దేవుడ వని నిన్ను
  66. అందరూ దేవుడంటే
  67. ఆశలపల్లకి నధిరోహించుము
  68. వేరువారి జేరి నేను
  69. ఇచటి కేమిటి కని
  70. చేయలేని పనుల
  71. ఇప్పటి కిది దక్కె
  72. చూడ నందరకు
  73. హాయిగా రామరామ యనుచు
  74. దేవదేవ నిన్ను
  75. సీతమ్మా రామయ్యకు
  76. ఎవరెవరి తప్పు లెంచి
  77. పరమయోగిని కాను
  78. పదిమంది దృష్టిలోన
  79. ఒకబాణము వేసి
  80. ఏమి చెప్పుదు నయ్య
  81. ధర్మవీరుడా రామ దండాలు
  82. గోవిందుడు హరి గురువై
  83. రామరామ యనుచుంటి
  84. కల దేమూలనో
  85. ఆకలిని మరపించును
  86. నమో నమో విశ్వజనక
  87. అందరి వెతలు దీర్చు
  88. ఓరీ నీ మనసే
  89. అన్నిటి కంటెను గొప్ప
  90. ఒప్పని సంగతులు
  91. పుట్టితి పెరిగితి పొరపాట్లు చేసితి
  92. తప్పతాలు జోలికి
  93. రామనామ మెఱుగడా
  94. నీవు నా కిచ్చునదే
  95. రామనామము మాకు
  96. భాగవతుల కివే
  97. నాడు శ్రీరాముడైన
  98. చింతలన్నియు ద్రోసి
  99. హరికీర్తనము చేయునప్పుడు
  100. పొమ్మనక కర్మచయము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.