రామకీర్తనలు - 2012 ( 1 - 40 )

 

  1. వేగ కనరావయ్య వేదాంత వేద్య
  2. నా చేయందుకో మని మనవి
  3. ఎవరేమి యన్న దోయిలి యొగ్గి యుంటిని
  4. ఉదయమే పడకదిగి యుదరపోషణార్థమై
  5. కోరి కోరి వచ్చితినా కువలయమునకు
  6. ఈ చిన్నపూజకు నన్ను మన్నించవయ్యా
  7. పండువే యగునయ్య భావాంబరవీధి
  8. పూవులు చాలా పూచినవి నీ పూజకు తరలి వచ్చినవి
  9. తలచు కొంటిని నిన్ను తగులు కొంటివి నన్ను
  10. పలుకరా ఉపాయ మొకటి కలదా ఓ పరమాత్మా
  11. తోడై యుండెడి వాడు లేడు వేరొకడు
  12. నేను నీ‌ పక్షమున నిలచి వాదులాడేనో
  13. ముంచ కుండ కురిసే వాన
  14. తెలిసీ తెలియని వారున్నారు తెలియని వారున్నారు
  15. సుఖమయ మీ సంసారము నీ‌చూపు సోకిన
  16. తన్ను తా నెరుగడు తా నేమి యెరుగునో
  17. పగబట్టి యున్నదీ ప్రకృతి నన్ను దిగలాగుచున్నదీ ప్రకృతి
  18. పరమపదసోపానపఠము పరచి నామండీ
  19. విన్నవించితిని విషయము లన్నీ చిన్న మాటను దాచకను
  20. ఇంత కన్న లోకాన యెన్న డైన గాని
  21. పని గట్టు కొని పోయి పదిమంది లోన
  22. దురితస్పర్శ లేక దినము దొరలు టున్నదా
  23. ఎఱుక గల్గిన వార లెవ్వరు గాని
  24. తప్పాయె తప్పాయె తప్పాయె నా‌ వలన
  25. కొంద రున్నారు నా యందు నెయ్యము బూని
  26. ఇంత గొప్ప సృష్టి జేసి యిందు మమ్ముంచితివి
  27. కాలమా యది గడువక పోదు మేలు కీళ్ళను కుడుపక పోదు
  28. నీ దయావృష్టి నా మీద కురిసిన చాలు
  29. నలుగురు నవ్వితే నవ్వనీ రామయ్య
  30. ఉన్న చెడుగు లందు కొన్ని యుండనిచ్చి నావు
  31. పంచమ మందున చేరి గురుడ నన్ను ముంచితి వయ్యా
  32. హృదయపుండరీకవాస యీశ వందనము
  33. తప్పు లున్న వేరు రీతి దండించవయ్యా
  34. తప్పో ఒప్పో చేసితి తనువిచ్చి త్రోసితివి
  35. ఏమయ్యా నీ కోసం యెక్కడ వెదికేది
  36. దోసమెంచక చాల దుడుకుతనము చూపి
  37. నే నెవడ నయా నీ‌ తప్పు లెన్నగ
  38. నే నుంటిని నీ నిజభక్తునిగ
  39. ఇంతదాక నాతో నీ యెన్ని సుద్దు లాడితివి
  40. ఎడద కోవెల నీకు విడిదిగా నిచ్చితి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.