3, సెప్టెంబర్ 2023, ఆదివారం

చెప్పుకోండి చూదాం - 1


ఈమధ్య కష్టేఫలీ శర్మగారు మంచి పజిల్స్ ఇస్తున్నారు.

చాలా బాగుంది.


నేనూ ఒక చిన్న పజిల్ ఇస్తాను.  (మంచి రెస్పాన్స్ వస్తే మరిన్ని మంచి పజిల్స్ ఇస్తాను. ఇక పాఠకుల ఇష్టం మరి)


 1.   3  V 1.5   =  4.5
 2.   5  V 1.25  =  6.25
 3.   6  V 1.2   =  7.2
 4.   9  V 1.125 = 10.125
 5.  11  V 1.1   = ?


ఇప్పుడు  సమాధానం చెప్పండి మూడు విషయాలకు.  


 1. చివర ? అని ఇచ్చిన చోట ఉండవలసిన సంఖ్య ఏమిటి?
 2. అసలు ఇక్కడ  ఎడమవైపున ఉన్న సంఖ్యల మధ్య జరుగుతున్నది ఈ V ఏమిటి?
 3. ఇక్కడొక తమాషా ఏదన్నా గమనించారా?


ఇక మీదే ఆలస్యం.


17 కామెంట్‌లు:

 1. 11.1.
  V తర్వాతి నంబర్ లు కుడికి కదులు తున్నాయి

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. లలిత గారు సమాధానం చెప్పారు కాని ఎందుకో ఎలాగో చెప్పలేదు. ఇంకా కొన్ని ప్రశ్నలు వేసాను కదా, వాటి గురించీ చెప్పవలసింది ఉందిగా.

   తొలగించండి
 3. At the outset thank you. Pardon me for typing the answer in English.
  1).12.1
  2.) Numbers are increasing by 2 and 4 on left side where the numbers are decresing by .25
  The v should be + mark.
  3. There is frequency in increase of numbers on the left and the derease on the right is constant. the result following the left in frequency.
  Once again thank you

  రిప్లయితొలగించండి
 4. one speciality is:
  The numbers on left and right are odd. Where as the result is in even numbers.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. >> The numbers on left and right are odd.
   అటువంటిది అవసరం లేదండీ. మరొక ఉదాహరణను జతపరచాను 6 V 1.2 = 7.2 అని.

   తొలగించండి
 5. జిలేబీ గారు V= multiply అన్నారు. ఆతరువాత శర్మ గారు The V should be + mark అన్నారు. ఇద్దరూ చెరొక రకంగా అభిప్రాయపడ్డారే! అసలు సంగతి ఏమిటబ్భా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. v may be + or x as both are correct. multiplication is nothing but addition.

   తొలగించండి
  2. మేము ఎడ్డంటే వారు తెడ్డనడమున్ను వైసి వర్సా యున్ను సర్వసాధారణమేగా :)


   తొలగించండి
 6. Multiplication is abbreviated repetitive addition. That is right. But 3 x 2 is not same as 3 + 2 as they give different results.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దగ్గరగా వచ్చి ఆగిపోయారు. అవునండి ఈసంఖ్యల విషయంలో అంతే. ఎందుకు అలాగు ఉన్నాయి అన్నది రేపు చెబుతాను.

   తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.