శా. మూలాధారసరోజమధ్యమున సమ్మోదంబునన్ సేవ్యుడై
బాలార్కోపమదివ్యరూపధరుడై వాసాంతవర్ణాశ్రయుం
డై లీలం ఘను డాదిపూరుషు డజుం డాద్యంతహీనుండ దే
కేలన్ పాశము దాల్చి భూతహితుడై క్రీడించు మా రాముడే
(వ్రాసిన తేదీ: 2013-2-3)
బాలార్కోపమదివ్యరూపధరుడై వాసాంతవర్ణాశ్రయుం
డై లీలం ఘను డాదిపూరుషు డజుం డాద్యంతహీనుండ దే
కేలన్ పాశము దాల్చి భూతహితుడై క్రీడించు మా రాముడే
(వ్రాసిన తేదీ: 2013-2-3)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.