10, ఏప్రిల్ 2013, బుధవారం

రాముని తలచిన


తలచుము రాముని తొలగును భయములు
తలచుము రాముని కలుగును  సుఖములు
తలచుము రాముని కలుగును జయములు
తలచుము రాముని కలుగును యశమును
తలచుము  రాముని కలుగును శుభములు
తలచుము రాముని కలిగెడు నభయము
తలచుము  రాముని తొలగును భవమును
తలచుము రాముని కలుగును పరమును


(వ్రాసిన తేదీ:  2013-2-13)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.