5, ఏప్రిల్ 2013, శుక్రవారం

దుర్మతులైన కొందరకు

ఉ. దుర్మతులైన కొందరకు దోసములే కనిపించు చుండె నీ
నిర్మలమైన సత్కథను నీవది చూచుచు నూరకున్న దు
ష్కర్ముల మాకు నడ్డుకొనగా వశమే యిక మీద నేలపై
ధర్మము సత్యమున్ వెలుగ దాశరథీ యభయంబు నీయవే


(వ్రాసిన తేదీ: 2013-1-31)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.