11, ఏప్రిల్ 2013, గురువారం

రాముని నామము వినబడి నంత

వితాళచతుష్పధ
రాముని నామము వినబడి నంత
రాముడు మదిలో మెదలే నంట
రాముని స్మరణము చేసిన యంత
రాముని రక్షణ దొరకే నంట


(వ్రాసిన తేదీ: 2013-3-2)

5 కామెంట్‌లు:


 1. రాముడు మదిలో మెదిలినంత ప్రతి ధ్వని
  రాముని నామము విని నంత గాదె!

  ఉగాది శుభాకాంక్షలతో


  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. మారీచుడు రావణుడితో చెప్పిన శ్లోకం వాల్మీకి వారిది గుర్తు వస్తూ ఉంది కానీ యధావిధంగా పూర్తిగా మీరు చెప్పగలరు. :-)

  రకారాదీని నామాని రామ తత్ర్యస్య...
  ... జనయంతు మే.

  "ర" అనే అక్షరం వినిపిస్తే చాలు ఒళ్ళు గగుర్పాటు చెందుతోంది. ఆఖరికి 'రధం' అన్నా సరే రాముడే గుర్తు వస్తున్నాడు. అంచేత రావణా సీతని ఎత్తుకుపోదాం అనే మాట విడిచిపెట్టి నీ మానాన ఇంటికి పో. కాదూ సీతని ఎత్తుకెళ్ళావా, ముందు నేను ఛస్తాను తర్వాత నువ్వూ నీ కులం అంతా నాశనం అవుతుంది. ఎందుకయ్యా ఒక్కడి మీద కక్షతో కులం అంతా నాశనం చేసుకుంటావు?

  రామ రామ రామ రామ రక్తవర్ణం
  రామ రామ రామ రామ రాక్షసాంతకం

  అని ఎక్కడో చదివినట్టు గుర్తు.

  ఉగాది శుభాకాంక్షలతో. జిలేబీ గారు, ఉగాది నాడు మీరు జిలేబీలు పంచుతారనుకున్నానే? ఏవీ? :-)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ
   రత్నానిచ రథాశ్చైవ త్రాసం సంజయన్తి మే

   తొలగించండి
 3. డీ జీ గారూ,

  ఉగాది నాడు వేప పూత కలిపిన జిలేబీలు ఆల్రెడీ హాట్ హాట్ గా వరూధిని బ్లాగులో లభ్యము! ఆలసించిన ఆశా భంగము!

  ఉగాది శుభాకాంక్షలతో!

  చీర్స్
  జిలేబి.

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.