చం. ఎవడు సమస్త విశ్వముల నేర్పడ జేసి భరించి మాపు నో
యెవడు సమస్త భూతతతి నీ ఘనసృష్టిని నించి పెంచు నో
యెవని విభూతిఁ జీవగణ మెల్ల విలీనత నొందు నట్టి రా
ఘవుని నమేయు నవ్యయుని కారణకారణు నాత్మ గొల్చెదన్
(వ్రాసిన తేదీ: 2013-4-19)
యెవడు సమస్త భూతతతి నీ ఘనసృష్టిని నించి పెంచు నో
యెవని విభూతిఁ జీవగణ మెల్ల విలీనత నొందు నట్టి రా
ఘవుని నమేయు నవ్యయుని కారణకారణు నాత్మ గొల్చెదన్
(వ్రాసిన తేదీ: 2013-4-19)
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై.., పద్యాం దీనికి స్ఫూర్తి అని అనిపిస్తోంది సుమండీ
రిప్లయితొలగించండిఅవునండీ ఈ పద్యం పోతనామాత్యులవారి ఎవ్వని చె జనించు పద్యం ధోరణిలోనే ఉంది.
తొలగించండివ్రాసిన తరువాత చదువుకుంటే నాకూ నిజానికి అలాగే అనిపించింది.
మీకీ పద్యం నచ్చినందుకు ధన్యవాదాలు.