ఉ. ఈ నరజన్మ మిచ్చి మరి యించుక నీ ఘనదివ్యతత్వవి
జ్ఞానము నిచ్చి సత్వగుణసంపద నొప్పుగ నిచ్చి నీ పద
ధ్యానము నిచ్చి ప్రోచితివి దాశరధీ యిక మీద మోక్షమున్
మానక నిత్తు వయ్య యనుమాన మొకింతయు లేదు ధన్యుడన్
(వ్రాసిన తేదీ: 2013-1-28)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.