5, నవంబర్ 2015, గురువారం

రాముని కొలచుట కర్తవ్యం







      కం. కర్తగ నెవ్వని నెఱుగుదు
      భర్తగ నెవ్వాని నీవు భావించెదు సం
      హర్తగ నెవ్వని తెలియుదు
      కర్తవ్యము రాము నట్టి ఘనుని కొలువగన్
    
     


2 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. 'కర్తవ్యము రాము నట్టి ఘనుని కొలువగన్' అని చెప్పనే చెప్పాను కదండీ?
      అన్వయం చెప్పుకుంటే 'అట్టి ఘనుని రాముని కొలువగన్ కర్తవ్యము' అని సులభంగా బోధపడుతుంది.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.