1, నవంబర్ 2015, ఆదివారం

రాముడి ఆగ్రహం      ఉ. రామున కాగ్రహం బసలు
           రాదు సుమీ యొక వేళ వచ్చెనా
      యేమని చెప్పవచ్చు నిక
           నెవ్వరు బ్రోవగనేర్తు రా  పరం
      ధాముడు రాముడే తుదకు
           తన్ను కృపామతి నేలు గాక లే
       దా మహనీయరామశర
            మార్పెడు గాక విరోధి గర్వమున్
    
    


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.