వ్యాఖ్యలను 'కాపీ' చేయటాన్ని కూడా నిరోధించటానికి వీలు పడటం లేదని విచారిస్తున్నాను. మాలిక కామెంట్ల విభాగంలో ఎలాగూ వ్యాఖ్యలు కనిపిస్తాయి కాబట్టి నిరోధించటం కష్టం. అసలు settingsలో Blog Comment Feed కు None అని చెబితే వ్యాఖ్యలను పూర్తిగా ఎవరికీ కనబడకుండా చేయవచ్చును కాని అప్పుడు నిజంగానే 'కఠినాత్ముణ్ణి' అవుతాను. అందుకని అలా చేయటం లేదు. దయచేసి నన్ను కఠినాత్ముడిని చేయాలని కంకణం కట్టుకోకండి.
గమనిక: ఈ ప్రశ్నను వరూధిని బ్లాగులో వేసారు మీరు. అక్కడ ఇచ్చిన జవాబునే ఇక్కడా పొందుపరచాను. నిజానికి మరలా మీ ప్రశ్ననూ నా జవాబునూ కూడా ఇక్కడ ప్రచురించనవసరం లేదేమొ!
ముక్తాయింపు: మీకు అంత రామభక్తి ఉంటే సంతోషంగా మీ చేతివ్రాతతో ఒక పుస్తకంలో ఎత్తి వ్రాసుకోవటం ఉత్తమం. మననమూ జరుగుతుంది. సంతోషమూ కలుగుతుంది. పుణ్యమూ దక్కుతుంది. శుభం.
కావచ్చునేమో నండీ. నూటికి నూరుపాళ్ళూ నిరోధించటం దాదాపు దుస్సాధ్యం కావచ్చును. source code చదవటానికి వీలుగా ఐతే కనిపించటం లేదు నాకు. నేనే పొరబడ్డానేమో. దయచేసి మీరు కొంచెం ప్రయత్నించి తెలియజేయండి. నా ఉద్దేశంలో కాపీవీరుల్ని తగినంతగా అదుపు చేయటానికి ఈ మంత్రం సరిపోవచ్చునేమో. Tech geeks ఎలాగూ ఉపాయం కనిపెట్టగలరు కాబట్టి దానికి బహుశః మనం ఏమీ చేయలేమేమో!
Commnts from with proof of copying feasibility now:
1. శ్రీకాంత్ చారి: We cab copy paste through chrome inspector or Firebug 2. usaravelli: జస్ట్ కాపీ చేయడం ఇప్పుడు కూడా కుదురుతుంది అని చెప్పడానికి సరదాగా వేసిన కామెంట్ ఇది. ప్రచురించక్కర్లేదు. కాపీ చేయకుండా ఆపడం దాదాపుగా కష్టమండీ !!
స్క్రీన్ షాట్ తీసుకుని దాచుకోవచ్చు కూడా. దాన్ని ఎవరూ ఆపలేరు. :-) శ్యామలీయం గారూ, మీ పద్యాలు అన్నీ చదువుతున్నానండోయ్. వచ్చును పోవు బంధములు పద్యం చాలా బాగుంది.
DG గారూ, ,స్క్రీన్ షాట్ తీసుకొని దాచుకుంటే ఏం చేస్తాం లెండి. నా జీవితం చిత్రవిచిత్రంగా ఉందనిపిస్తోంది. ఇంకా ఉద్యోగం బండి నడిపిస్తోంది. మొన్నటి వారం నైట్ సపోర్ట్ - సెకండరీయే లెండి అన్నారు. సరే, గతవారం మీరే ప్రైమరీనైట్ సపోర్ట్ అన్నారు అదీ సరే అనాల్సి వచ్చింది - ఉద్యోగధర్మంకదా. కాని శరీరధర్మం ఒకటేడ్చింది. దానికి ఎదురుచెప్పినట్లైంది. ఈవయ్యస్సులో అర్థరాత్రి దాకా (అర్ధ)జాగారాలేంటీ - ఠాఠ్ కుదరదూ అని అడ్డంతిరిగింది. మెడపట్టీనీ చేతిపట్టీనీ బయటకు తీయాల్సివచ్చింది. మెడనొప్పి-చెవినొప్పి-తలనొప్పి-వికారం ఆపైన నిద్రగోవిందా! అలాగని పని ఆగదు కదా. అదంతే. మణికట్టూ నెప్పిగానే ఉంది కొంచెం. దానికో పట్టితో జోకొట్టాను. నా కిష్ట్జమైన వ్యాపకానికి మాత్రం ఎప్పుడైనా కాస్త సమయం దొరికితే పండగే అన్నట్లుంది. ఐనా రాయగలిగినంత రాస్తున్నాను. రాయదలచుకున్న రాసే వదుల్తాను.
శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, ఆరోగ్యం జాగ్రత.ఏంపోయినా సంపాదించుకోవచ్చు, వయసు పైబడిన తరవాత సంపాదించలేనిది ఆరోగ్యం మాత్రమే! నైట్ డ్యూటీ, అదొక కష్టం.వయసులో బాధ తెలియదు కాని వయసు పైబడితే...
ఇక కాపీ పేస్టులంటారా! చాలా బాధలు పడి వదిలేశాను. నెట్ లో రాసినది కృష్ణార్పణం.......తలుంటే కదండీ తలనొప్పి...తలేలేకపోతే...నొప్పెక్కడ? :)
నిజానికి నా వయసంతా కూడా భాదామయంగానే గడచిందనే చెప్పుకోవాలండీ. ముందు సంగతి ఏమిటి అన్న ప్రశ్న నా ముఖం ముందు నిత్యం తాండవించటం మామూలే. ఐనా రామానుగ్రహం పుష్కలంగా లభించబట్టి నా తల్లిదండ్రులు నాకు అప్పగించిన దుష్కరమైన కర్తవ్యాలను నిర్విఘ్నంగా నా తమ్ముళ్ళ సహకారంతో పూర్తిచేసాను. ఈ జీవితానికి ఆ తృప్తి చాలు. నా భారం వహించే వారు లేరు కాబట్టి, ఏదో ఓపిక ఉన్నంతకాలం జీవికకోసం సంపాదనయావ తప్పదు. అది కూడా రాముడే చూసుకుంటాడని అనవచ్చును. కాని మానవప్రయత్నంగా నా పాట్లు నేను పడాలి కదా. చూదాం ముందేమి జరుగుతుందో.
కాపీపేష్టురాయళ్ళకు కొంతలోకొంత ముక్కుతాడు వేసేందుకు నేనొక ప్రయత్నం చేసాను. మీరు గమనించే ఉంటారు. నూటికినూరుపాళ్ళూ అది సురక్షితం అనలేను కాని యథాలాపంగా ఎత్తిపోతలు చేసుకొనే వాళ్ళను చాలావరకు అది అదుపు చేయగలదని విశ్వాసం. అందరూ tech geeks ఉండరు కదా.
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.
పాఠకులకు గమనిక: అనివార్యకారణాలవలన శ్యామలీయం బ్లాగుటపాల లోని విషయాలను 'కాపీ' చేసుకొనటాన్ని ఇప్పటినుండి నిరోధించటం జరిగింది. ఇందువలన ఎవరికైనా అసౌకర్యం కలిగితే మన్నించవలసింది.
రిప్లయితొలగించండిSir, how to do this please, thanks
రిప్లయితొలగించండిYou will find the mechanism if you google. Please see: http://www.mybloggerbuzz.com/2014/02/how-to-disable-copy-paste-in-blogger.html
తొలగించండిచాలా థాంక్సండీ.
తొలగించండిఅయ్యో! రాముడి పోస్టులు సేవ్ చేసుకోవడం కుదరదా ? ఎంతటి కఠినాత్ములు మీరు ?
రిప్లయితొలగించండివ్యాఖ్యలను 'కాపీ' చేయటాన్ని కూడా నిరోధించటానికి వీలు పడటం లేదని విచారిస్తున్నాను. మాలిక కామెంట్ల విభాగంలో ఎలాగూ వ్యాఖ్యలు కనిపిస్తాయి కాబట్టి నిరోధించటం కష్టం. అసలు settingsలో Blog Comment Feed కు None అని చెబితే వ్యాఖ్యలను పూర్తిగా ఎవరికీ కనబడకుండా చేయవచ్చును కాని అప్పుడు నిజంగానే 'కఠినాత్ముణ్ణి' అవుతాను. అందుకని అలా చేయటం లేదు. దయచేసి నన్ను కఠినాత్ముడిని చేయాలని కంకణం కట్టుకోకండి.
తొలగించండిగమనిక: ఈ ప్రశ్నను వరూధిని బ్లాగులో వేసారు మీరు. అక్కడ ఇచ్చిన జవాబునే ఇక్కడా పొందుపరచాను. నిజానికి మరలా మీ ప్రశ్ననూ నా జవాబునూ కూడా ఇక్కడ ప్రచురించనవసరం లేదేమొ!
ముక్తాయింపు: మీకు అంత రామభక్తి ఉంటే సంతోషంగా మీ చేతివ్రాతతో ఒక పుస్తకంలో ఎత్తి వ్రాసుకోవటం ఉత్తమం. మననమూ జరుగుతుంది. సంతోషమూ కలుగుతుంది. పుణ్యమూ దక్కుతుంది. శుభం.
ఐనను కాపీ చేయడం కుదుర్తుంది అని నా అభిప్రాయం . source code చదవగలిగితే సులభంగా కాపీ చేయవచు . ctrl+u ఉపయోగించండి.
రిప్లయితొలగించండికావచ్చునేమో నండీ. నూటికి నూరుపాళ్ళూ నిరోధించటం దాదాపు దుస్సాధ్యం కావచ్చును. source code చదవటానికి వీలుగా ఐతే కనిపించటం లేదు నాకు. నేనే పొరబడ్డానేమో. దయచేసి మీరు కొంచెం ప్రయత్నించి తెలియజేయండి. నా ఉద్దేశంలో కాపీవీరుల్ని తగినంతగా అదుపు చేయటానికి ఈ మంత్రం సరిపోవచ్చునేమో. Tech geeks ఎలాగూ ఉపాయం కనిపెట్టగలరు కాబట్టి దానికి బహుశః మనం ఏమీ చేయలేమేమో!
తొలగించండిCommnts from with proof of copying feasibility now:
రిప్లయితొలగించండి1. శ్రీకాంత్ చారి: We cab copy paste through chrome inspector or Firebug
2. usaravelli: జస్ట్ కాపీ చేయడం ఇప్పుడు కూడా కుదురుతుంది అని చెప్పడానికి సరదాగా వేసిన కామెంట్ ఇది. ప్రచురించక్కర్లేదు. కాపీ చేయకుండా ఆపడం దాదాపుగా కష్టమండీ !!
Thanks to both of them.
స్క్రీన్ షాట్ తీసుకుని దాచుకోవచ్చు కూడా. దాన్ని ఎవరూ ఆపలేరు. :-) శ్యామలీయం గారూ, మీ పద్యాలు అన్నీ చదువుతున్నానండోయ్. వచ్చును పోవు బంధములు పద్యం చాలా బాగుంది.
రిప్లయితొలగించండిరాయడం మానకండి అనగానే మానేస్తున్నారు కనక అనడం మానేశాను నేనే. :-)
DG గారూ, ,స్క్రీన్ షాట్ తీసుకొని దాచుకుంటే ఏం చేస్తాం లెండి. నా జీవితం చిత్రవిచిత్రంగా ఉందనిపిస్తోంది. ఇంకా ఉద్యోగం బండి నడిపిస్తోంది. మొన్నటి వారం నైట్ సపోర్ట్ - సెకండరీయే లెండి అన్నారు. సరే, గతవారం మీరే ప్రైమరీనైట్ సపోర్ట్ అన్నారు అదీ సరే అనాల్సి వచ్చింది - ఉద్యోగధర్మంకదా. కాని శరీరధర్మం ఒకటేడ్చింది. దానికి ఎదురుచెప్పినట్లైంది. ఈవయ్యస్సులో అర్థరాత్రి దాకా (అర్ధ)జాగారాలేంటీ - ఠాఠ్ కుదరదూ అని అడ్డంతిరిగింది. మెడపట్టీనీ చేతిపట్టీనీ బయటకు తీయాల్సివచ్చింది. మెడనొప్పి-చెవినొప్పి-తలనొప్పి-వికారం ఆపైన నిద్రగోవిందా! అలాగని పని ఆగదు కదా. అదంతే. మణికట్టూ నెప్పిగానే ఉంది కొంచెం. దానికో పట్టితో జోకొట్టాను. నా కిష్ట్జమైన వ్యాపకానికి మాత్రం ఎప్పుడైనా కాస్త సమయం దొరికితే పండగే అన్నట్లుంది. ఐనా రాయగలిగినంత రాస్తున్నాను. రాయదలచుకున్న రాసే వదుల్తాను.
తొలగించండిటపాకి సంబంధించని వ్యాఖ్య మరి.
రిప్లయితొలగించండిశరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, ఆరోగ్యం జాగ్రత.ఏంపోయినా సంపాదించుకోవచ్చు, వయసు పైబడిన తరవాత సంపాదించలేనిది ఆరోగ్యం మాత్రమే! నైట్ డ్యూటీ, అదొక కష్టం.వయసులో బాధ తెలియదు కాని వయసు పైబడితే...
ఇక కాపీ పేస్టులంటారా! చాలా బాధలు పడి వదిలేశాను. నెట్ లో రాసినది కృష్ణార్పణం.......తలుంటే కదండీ తలనొప్పి...తలేలేకపోతే...నొప్పెక్కడ? :)
నిజానికి నా వయసంతా కూడా భాదామయంగానే గడచిందనే చెప్పుకోవాలండీ. ముందు సంగతి ఏమిటి అన్న ప్రశ్న నా ముఖం ముందు నిత్యం తాండవించటం మామూలే. ఐనా రామానుగ్రహం పుష్కలంగా లభించబట్టి నా తల్లిదండ్రులు నాకు అప్పగించిన దుష్కరమైన కర్తవ్యాలను నిర్విఘ్నంగా నా తమ్ముళ్ళ సహకారంతో పూర్తిచేసాను. ఈ జీవితానికి ఆ తృప్తి చాలు. నా భారం వహించే వారు లేరు కాబట్టి, ఏదో ఓపిక ఉన్నంతకాలం జీవికకోసం సంపాదనయావ తప్పదు. అది కూడా రాముడే చూసుకుంటాడని అనవచ్చును. కాని మానవప్రయత్నంగా నా పాట్లు నేను పడాలి కదా. చూదాం ముందేమి జరుగుతుందో.
తొలగించండికాపీపేష్టురాయళ్ళకు కొంతలోకొంత ముక్కుతాడు వేసేందుకు నేనొక ప్రయత్నం చేసాను. మీరు గమనించే ఉంటారు. నూటికినూరుపాళ్ళూ అది సురక్షితం అనలేను కాని యథాలాపంగా ఎత్తిపోతలు చేసుకొనే వాళ్ళను చాలావరకు అది అదుపు చేయగలదని విశ్వాసం. అందరూ tech geeks ఉండరు కదా.