ఉ. రాముడు నాకు సర్వమగు రాముడు నాకు గురుండు దైవమున్ రాముడు నాకు స్నేహితుడు రాముడు నాకు విశిష్టబంధువున్ రాముడు నాదు చిత్తమున రాజిలు తేజము గాన నేను నా రాముని గూర్చి పల్కుదు విరామ మెఱుంగక సంతసంబునన్ |
ఈ పద్యాన్ని హరిబాబు గారి బ్లాగులో ఒక వ్యాఖ్యలో వ్రాసాను. ఆసక్తి కలవారు ఆ జూలై 29నాటి ఆ వ్యాఖ్యని పరిశీలించగలరు.
రిప్లయితొలగించండిసెహభాష్ శ్యామలీయం వారు ! లగే రహో శ్యామలీయం సాబ్ !
శుభాకాంక్షల తో
జిలేబి
ఇదేమీ కొత్తగా అంటున్న మాట కాదుకదండీ. ఎప్పటిపాటే. ఈ పద్యం వ్రాసి కూడా నాలుగు నెలలు కావస్తోంది. నిన్న మొన్న ఎవరో నా మనస్సుకు గ్లాని కలిగించారని ఇప్పుడు చెబుతున్న మాట కాదు.
తొలగించండిహరిబాబు గారిని ఈ పద్యం కాస్త కామెంట్లలో వెదికి ఇమ్మని ఈ నెల 12వతారీఖున అడిగాను కాని ఆయన తీరికచేసుకుని పట్టుకునే లోగానే నేనే ఓపిగ్గా ఆయన బ్లాగును జనవరి నుండి గాలించి పట్టుకున్నాను.
తొలగించండిసారసౌ కవితల విని వెర్రివాడు సంతోష పడి ఏమి పడక ఏమి
చేరడేసి గుడ్డి కనులు బాగుగ తెరచిన ఏమి తెరవకున్న నేమి !
త్యాగరాజనుతు , శ్రీ రామ ! నీ పై గానిది పాడి న ఏమి పాడకుండిన ఏమి !
ఎదను శ్రీ రామ భక్తియు లేని నరజన్మ నెత్తి న ఏమి ఎత్తకుండిన నేమి !
రామ ! రామా !! యన విరామ మేమి లేమి
రిప్లయితొలగించండిఘనము శ్యామల రాయ ! మీ కతము జేసి
' పాహి రామ ప్రభో ' యని పరవశించ
మనసు త్వరపడు చున్నది మాన నీయ !