2, నవంబర్ 2015, సోమవారం

రామనామామృతపు తీయందనం







      ఉ. ఆరయ రామచంద్ర
           కరుణామృతపానవిలోల చిత్తు లె
      వ్వారలొ వారలే పరమ
           భాగవతకృతరామకీర్తనల్
      కూరిమి పాడువారు హరి
           గూర్చి దురుక్తులు పల్కువారికే
      తీరున రామనామసుధ
          తీయదనంబులు గ్రోలగానగున్ 
    
    


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.