4, నవంబర్ 2015, బుధవారం

ఎవరు రాముడు?      తే. ఎవని దయచేత సంద్రంబు లేడు గలవొ
      ఎవని దయచేత ద్వీపంబు లేడు గలవొ
      ఎవ్వ డేడేడు లోకంబు లేర్పరించె
      రక్షకుడు వాని హరియండ్రు రాముడండ్రు
    
     


2 కామెంట్‌లు:

 1. ధన్యురాలిని.
  నిన్న రాత్రి -
  ఈ మాయాప్రపంచంలో పడి నీ స్మరణంకు కూడా దూరమౌతున్నాను రామా, నా మదిని నీవే నీ స్మరణలో నిలుపుకో ... అని ఏడుస్తూ పడుకున్నాను.
  ఒకరోజైన గడవలేదు ...
  సర్!
  ఇప్పుడే శ్రీరామచంద్రునికి మీరు చేస్తున్న అక్షరార్చనం చూశాను.
  రామానుగ్రహం .... ఇలా నాకు అందింది . ఇది నాకో దివ్యానుభూతి.
  మీకు నా హృదయపూర్వక నమస్సులు.

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.