ధన్యురాలిని. నిన్న రాత్రి - ఈ మాయాప్రపంచంలో పడి నీ స్మరణంకు కూడా దూరమౌతున్నాను రామా, నా మదిని నీవే నీ స్మరణలో నిలుపుకో ... అని ఏడుస్తూ పడుకున్నాను. ఒకరోజైన గడవలేదు ... సర్! ఇప్పుడే శ్రీరామచంద్రునికి మీరు చేస్తున్న అక్షరార్చనం చూశాను. రామానుగ్రహం .... ఇలా నాకు అందింది . ఇది నాకో దివ్యానుభూతి. మీకు నా హృదయపూర్వక నమస్సులు.
ధన్యురాలిని.
రిప్లయితొలగించండినిన్న రాత్రి -
ఈ మాయాప్రపంచంలో పడి నీ స్మరణంకు కూడా దూరమౌతున్నాను రామా, నా మదిని నీవే నీ స్మరణలో నిలుపుకో ... అని ఏడుస్తూ పడుకున్నాను.
ఒకరోజైన గడవలేదు ...
సర్!
ఇప్పుడే శ్రీరామచంద్రునికి మీరు చేస్తున్న అక్షరార్చనం చూశాను.
రామానుగ్రహం .... ఇలా నాకు అందింది . ఇది నాకో దివ్యానుభూతి.
మీకు నా హృదయపూర్వక నమస్సులు.
>అక్షరార్చనం
తొలగించండిమంచిమాట.
ధన్యవాదాలు.