8, నవంబర్ 2015, ఆదివారం

కుశల వచనం.







        చ.  కుశలము రామభక్తులను
              కొంచెము చేయని సజ్జనాళికిన్
        కుశలము రామునిం దెలియ
              గోరెడు వారికి చెప్పువారికిన్
        కుశలము రామనామమును
              కూర్మి భజించుచు నుండు వారికిన్
        కుశలము రామమార్గమున
              గొంకక ప్రీతి జరించు వారికిన్

     


1 కామెంట్‌:

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.