2, నవంబర్ 2015, సోమవారం

రాముడు అధ్బుతదర్శనుడు







      ఉ. రాముడు లేడు లే డనెడు
           రక్కెసబుధ్ధుల మాటకేమి నా
      రాముడులేని చోటన
           ధరాతలమందున కానరాదు సీ
      తామహిళామణీవిభుని
           దాశరథిన్ దశకంఠమర్దనున్
      శ్యామలకాయకాంతికలితాధ్బుతదర్శను
           గొల్వరే సదా
     
    
    


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.