11, నవంబర్ 2015, బుధవారం

రాముడి కరుణ ఉండగా భయం దేనికి?        తే. జన్మజన్మంబునకు రామచంద్రమూర్తి
        కరుణ లభియించు చుండగా కష్ట మేమి
        వేయి జన్మంబు లగు గాక వెరువ నేల
        ముక్తపురుషులు శ్రీరామభక్తు లెపుడు

     


2 వ్యాఖ్యలు:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.