11, నవంబర్ 2015, బుధవారం

రాముడి కరుణ ఉండగా భయం దేనికి?







        తే. జన్మజన్మంబునకు రామచంద్రమూర్తి
        కరుణ లభియించు చుండగా కష్ట మేమి
        వేయి జన్మంబు లగు గాక వెరువ నేల
        ముక్తపురుషులు శ్రీరామభక్తు లెపుడు

     


2 కామెంట్‌లు:

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.