6, జూన్ 2013, గురువారం

పాహి రామప్రభో - 129

శా. ఈ నా నోటను నీదు భక్తుడను నిన్నే నమ్మినానంచు నే
దో నిష్ఠం గొని కొల్చు వాని వలె లో‌ నూహించి పల్కంగ నే
లా నా చిత్తము సర్వదుర్విషయలోలంబై ప్రవర్తించుచుచో
నీ నామంబును తప్పుచో రఘుపతీ నిర్భాగ్యుడం బ్రోవవే

(వ్రాసిన తేదీ: 2013-5-22)

1 కామెంట్‌:

  1. దుడుకూగల నన్నే దొరకొడుకు బ్రోచురా కీర్తన గుర్తుకు తెప్పించారు

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.