రామనామమే సర్వదం రామనామమే మోక్షదం
రామనామమే సరళం సరళం రామనామమే సత్యం
రామనామమే సులభం సులభం రామనామమే నిత్యం
రామనామమే సుఖదం సుఖదం రామనామమే సత్యం
రామనామమే మధురం మధురం రామనామమే నిత్యం
రామనామమే జయదం జయదం రామనామమే సత్యం
రామనామమే యశదం యశదం రామనామమే నిత్యం
రామనామమే రుచిరం రుచిరం రామనామమే సత్యం
రామనామమే ఫలదం ఫలదం రామనామమే నిత్యం
రామనామమే సకలం సకలం రామనామమే సత్యం
రామనామమే శుభదం శుభదం రామనామమే నిత్యం
రామనామమే వరదం వరదం రామనామమే సత్యం
రామనామమే పరమం పరమం రామనామమే నిత్యం
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.