28, ఫిబ్రవరి 2013, గురువారం

తరచుగ నల్ప దుఃఖముల

చం. తరచుగ నల్ప దుఃఖముల తాకిడికే తలక్రిందులై సదా
పరమ దయాబ్ధి మీ‌చరణపంకజయుగ్మము నంటి యుండి స
త్వరమె విముక్తి గాంచి కడు ధన్యుల మౌదుము మీకు గాక నె
వ్వరి కెరుకౌను దుఃఖబడబానలతీవ్రత జానకీపతీ


(వ్రాసిన తేదీ:2013-1-18)

2 కామెంట్‌లు:

  1. సర్,
    మీ ఈ పద్యాన్ని మీ అనుమతి తీసుకోకుండానే ఓ అనిర్వచనీయ ఆనందానుభూతితో నా బ్లాగ్లో పెట్టుకున్నందుకు మన్నించమని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.