13, ఫిబ్రవరి 2013, బుధవారం

గడచిన యట్టి పుట్టువుల


చం. గడచిన యట్టి పుట్టువుల కల్గెనొ లేదొ యొకప్పుడేనియున్
సడలని రామభక్తి యను సంశయ మన్నది పుట్టు చుండె నె
ప్పుడు నిజమైన భక్తి గల పుట్టువు గల్గునొ జన్మచక్రమున్
గడచుట యప్పుడే గలుగు గావున శ్రీరఘురామభూవరా(వ్రాసిన తేదీ: 2013-1-15)