5, ఫిబ్రవరి 2013, మంగళవారం

మా కులదైవము రాముడు


కం. మా కులదైవము రాముడు
మా కనియే కాదు సర్వమానవులకు తా
నే కద కులదైవంబన
శ్రీకరుడగు రామవిభుని సేవింపుడయా


(వ్రాసిన తేదీ: 2013-1-14)

1 కామెంట్‌:

  1. అందుకే ఆయన రామయ్య, ఆవిడ సీతమ్మ. సకల జగత్తుకి తల్లిదండ్రులు. పేరులోనే అయ్యా అని పిలిపించుకునే స్వామి ఆయన. ఈ పద్య పుష్పాలతో మీరు చేసే అర్చన గొప్పది. కొనసాగించండి. నాబోటి వాడికి స్ఫూర్తిగా ఉంటుంది.
    ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.