దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
కం. రేపో మాపో వత్తువు
కాపాడెద వనెడు నమ్మక మ్మున్నదిరా
నాపాలి దైవరాయా
భూపాలా రామచంద్ర మ్రొక్కెద రారా
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.