6, జులై 2024, శనివారం

వెన్నంటి నీవు నిలచిన

 కం. వెన్నంటి నీవు నిలచిన
నిన్నెట్టుల నేను జూడ నేర్తునయా నా
కన్నులు రెండును ముఖమున
నున్నవిగా రామచంద్ర యుడురాజముఖా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.