6, జులై 2024, శనివారం

మేలగు హరినామంబులు

కం. మేలగు హరినామంబులు
వేలాదిగ నున్న గాని పేరెన్నికయై
తేలినది రామనామము
బాలవిధూత్తంసుదివ్యభావంబునకున్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.