6, జులై 2024, శనివారం

కామాదిక నక్రంబులు


కం. కామాదిక నక్రంబులు
నామీదకు దుముకుచుండ నవ్వుచు చూచే
వేమయ్యా యిది తగునా
రామయ్యా వచ్చి నన్ను రక్షించవయా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.