6, జులై 2024, శనివారం

ఏమంత్రము నెఱుగను


కం. ఏమంత్రము నెఱుగను నీ

నామమునే కాని నేను నళినదళాక్షా

రామా భవభయవారక

నామా యితరంబులేల నాకు మహాత్మా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.