7, జులై 2024, ఆదివారం

ఆరూఢిగ భవతారకమై


కం. ఆరూఢిగ భవతారక
మై రాముని నామ మొకటె మహిని వెలుంగన్
తీరుగ యోగులు భక్తులు
చేరుదు రద్దాని వలన శ్రీపతి పదమున్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.