6, జులై 2024, శనివారం

రానీ రానీ


కం. రానీ రానీ తనువులు

పోనీ పోనీ యుగములు పోగా పోగా

రానే రాదా నీదయ

యేనాటికి నైన రామ యినకులతిలకా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.