17, జులై 2024, బుధవారం

నీదయచాలున్ 8


కం.మానవనాథోత్తమ ప్ర
జ్ఞానఘనానందరూప జానకిరామా
దీనావన సత్యంబుగ
నీనామమె చాలు నాకు నీదయచాలున్



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.