దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
కం. పాపగ్రహములు నింగిని
కోపంబుగ మమ్ము చూడకూడదు కదరా
శ్రీపతి భక్తులమని యవి
యాపగిదిని నడువ వేమిటయ్యా రామా
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.