17, జులై 2024, బుధవారం

నీదయచాలున్ 5


కం. తలచుటకై నిను నిత్యము
కొలుచుటకై చేతులార కొండాడుటకై
పలుకులతో తనివారగ
నిలకడగా రామచంద్ర నీదయచాలున్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.