సీతారాముడు,గౌరీ శంకరుడు,రమా సత్యనారాయణ,లక్ష్మినారాయణ ఇలాగే అనేవారు,చెప్పేవారు కూడా! సీతభర్తరాముడు. గౌరీనందన, గౌరీ కొడుకు,లక్ష్మీ నందన ఇలాగే చెప్పడం అలవాటు. అదే భారతీయ సంస్కృతి. దాన్ని చంపేస్తే వచ్చినవే నేటి అపభ్రంశాలని చెప్పండి. మా తరంలో భారతీయ సంస్కృతిని తిరిగి తెచ్చుకోలేకపోయాం, మీరైనా తిరిగి తెచ్చుకోమని చెప్పండి. ఇలా ప్రశ్నించడం మంచిదేగాని ఫెమినిజం కాదనీ చెప్పండి, నన్ను తిట్టుకున్నా సరే!!
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.
సీతారాముడు,గౌరీ శంకరుడు,రమా సత్యనారాయణ,లక్ష్మినారాయణ ఇలాగే అనేవారు,చెప్పేవారు కూడా! సీతభర్తరాముడు. గౌరీనందన, గౌరీ కొడుకు,లక్ష్మీ నందన ఇలాగే చెప్పడం అలవాటు. అదే భారతీయ సంస్కృతి. దాన్ని చంపేస్తే వచ్చినవే నేటి అపభ్రంశాలని చెప్పండి. మా తరంలో భారతీయ సంస్కృతిని తిరిగి తెచ్చుకోలేకపోయాం, మీరైనా తిరిగి తెచ్చుకోమని చెప్పండి.
రిప్లయితొలగించండిఇలా ప్రశ్నించడం మంచిదేగాని ఫెమినిజం కాదనీ చెప్పండి, నన్ను తిట్టుకున్నా సరే!!
తప్పకుండా చెబుతానండీ.
తొలగించండిఎందుకంటే పెళ్లి అయిన తరువాత భర్త గురించి పరిచయం చేసే అవసరం పెద్దగా ఉండక పోవచ్చు.
రిప్లయితొలగించండి