3, నవంబర్ 2016, గురువారం

నాగులచవితికి నాగేంద్రా ... బసవరాజు అప్పారావుగారి గీతంమంచి భావకవి బసవరాజు అప్పారావు గారి నాగులచవితికి నాగేంద్రా నీ పుట్టలోపాలు పోసేము తండ్రీ అన్న గీతాన్ని కన్యాశుల్కం సినిమాలో ఉపయోగించుకున్నారు.

మనోరంజకమైన పాటను చూచి, విని ఆనందించండి.
 
ఆసక్తి కలవారు అప్పారావు గారి గీతాలను ఆంద్రభారతిలో చదువుకొని ఆనందించవచ్చును.