1, నవంబర్ 2013, శుక్రవారం

అవునా? - 4




ఇక్కడకు నన్ను పంపావు
ఒక్కమాట చెప్పావుకావు
అక్కడ నువ్వు కూర్చున్నావు
ఒక్కమాట వినిపించుకోవు




1 కామెంట్‌:

  1. ఎక్కడో దూరాన కూచున్నావు, ఇక్కడి మా తల రాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడీ చేస్తున్నావు, తమాష చూస్తున్నావు, సామీ అన్నారో సినీ కవి.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.