11, నవంబర్ 2013, సోమవారం

అవునా? - 14తూలి నేలకు జారిన ఆకు గాలికి చిక్కుతుంది
గాలిలో తిరిగే ఆకుకు ఒక గమ్యం ఏమిటి
 తేలిగ్గా నీ లీలకు మనిషి ప్రకృతికి చిక్కుతాడు
కాలప్రభంజనంలో మనిషికి ఒక గమ్యం ఏమిటి