12, నవంబర్ 2013, మంగళవారం

అవునా? - 15 ఆలోచించితే అవగాహనకు వచ్చేవాడివి కావు నీవు
అనంతానంతవాంగ్మయసాగరానికీ అవల ఉన్నావు
అయినా నీ మీద నా కెందుకో ఈ అంతులేని ప్రేమ
బహుశః అది నా హృదయప్రతిస్పందన నీ ప్రేమకు