శ్యామలీయం
దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
పేజీలు
హోమ్
విషయసూచిక
ఉచిత పుస్తకాలు
4, జులై 2024, గురువారం
కూరిమి రామగాథ వినగోరని
ఉ.
కూరిమి రామగాథ వినగోరని చెంపల డొప్ప లెందుకో
శ్రీరఘువీరునిన్ వలచి చేరగనోచని చిత్త మెందుకో
శ్రీరఘురాము తత్త్వమును చింతనచేయని బుధ్ధియెందుకో
ధారుణి నట్టి మేనొకటి దాల్చిచరించుట యన్న దెందుకో
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)