29, అక్టోబర్ 2013, మంగళవారం

అవునా?నేను నా కోసం‌ బ్రతుకుతున్నంత కాలమూ
నీకు చిరాకుగా ఉండేదని విన్నాను
నేను నీ కోసం తపించటం‌ మొదలు పెట్టాక
నీకు పరాకుగా ఉందని తెలుసుకున్నాను