30, అక్టోబర్ 2013, బుధవారం

అవునా? - 2




ముక్తి కావాలి నాకు
భక్తి కావాలి నీకు
రద్దు కానీ‌ భేషజాలు
ఇద్దరం బిచ్చగాళ్ళమే






3 కామెంట్‌లు:

  1. ఏది అడుక్కున్నా ఇచ్చేది బిచ్చమేనన్నమాట :))

    రిప్లయితొలగించండి
  2. శర్మగారు, కొండలరావుగారు,
    నిజమే.
    భిక్ష అనేది ఒక పవిత్రమైన అర్థం కల మాట. కాలక్రమేణ అర్థచ్యుతిని పొందింది అంతే. కైంకర్యం అన్నమాటకు అర్థం మారినట్లే. అదలా ఉంచి, అడిగేవాడికి సంతోషంగా ఇచ్చేది బిక్ష.. ఒక సినిమా పాటలోనూ వస్తుంది:
    బిక్షమడిగేది భక్తి
    బదులు ఇచ్చేది ముక్తి
    అని

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.