3, అక్టోబర్ 2013, గురువారం

దొంగలన్యాయం!











దొంగలు దొరలైతే దొరికే న్యాయమిదే!
దొరలే దోస్తుంటే దేశం చీకటే!











8 కామెంట్‌లు:

  1. దొంగే "దొంగ దొంగా" అని అరిచే రోజులొచ్చాయి.
    తెలంగాణ ఏర్పడితే ప్రాజెక్టులు కట్టుకొంటారు. మాకు నీళ్ళు రావు అంటున్నారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు కట్టకుండా నీళ్ళు దోచుకొన్న దొంగ లెవరు?
    తెలంగాణ ఏర్పడితే మా ఆదాయం జీతాలిచ్కోడానికి కూడ సరిపోవు అంటున్నారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిధులు దోచుకొన్న దొంగ లెవరు?
    తెలంగాణ ఏర్పడితే మాకు ఉద్యోగాలు రావు అంటున్నారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆరు సూత్రాల పథకానికి తూట్లు పొడిచి, తెలంగాణ ఉద్యోగాలు దోచుకొన్న దొంగ లెవరు?
    ఈ రోజుతో తెలంగాణకు పెద్ద దొంగల ముఠా నుండి విముక్తి లబించినట్టే!
    ధర్మమేవ జయతే!
    జై తెలంగాణ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అరేయ్ షాయి.
      నాలుగేళ్ళనుంచీ అరుస్తున్నావు, మాకు అన్యాయం జరిగిందో మా నీళ్ళు దొబ్బేశారో .. మేము అన్యాయమైపోయామో అని.
      ఇంక వచ్చిందిగా నీ తెలంగాణ , ఇంక ఆపరా బాబు. ఇంక ఆపు .. నీ అబద్ధాలు ఏడుపులు చీ వినడానికే అసహ్యంగా ఉంది

      గుండెలమీద చేయేసుకుని ఒకసారి ఆలోచించుకో .. ఇంక ఆపు నీకు పనిగట్టుకుని సమాధనమిచ్చే ఓఫికలేదు.

      తొలగించండి
    2. ఒరే ’అనానిమస్సు..’ నీ స్వార్థ పూరితమైన ఆశలు తుస్సుమన్నాక ఇంకా ఇంతకన్న ఏమ్ మాట్లాడుతావురా ఎదవ? ఇన్నాళ్ళూ దోచుకోడమే గాని న్యాయంగా, ధర్మంగా సమాధానం చెప్పడానికి ఏముంది నీ దగ్గర?

      తొలగించండి
  2. నిజం నిష్టురంగా వుంటుంది.

    రిప్లయితొలగించండి
  3. తెలంగాణా నే ఎవరు దోచుకోలేదు,ఇక్కడి భూస్వాములే,పటేల్లే,పట్వారిలే,దోచుకొన్నారు, ఆ తర్వాత
    తెలంగాణా mp mla ministers, andhra,and sima రాజకీయ నాయకులే హైదరాబాదు కు దోచి పెట్టారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అలాగయితే విడిపోతున్నందుకు మీరు సంతోషించాలి. నల్లబొమ్మ పెట్టుకొని ఏడవడం ఎందుకు?

      తొలగించండి
  4. hehhehe... edvandi...

    same mee mohallane unnayi... inni rojulu dopidi aggipothundhani baadhapaduthunnaraa.

    koddigaa aina siggupadandi. deshamu motthmau mee dopidi ni and mee mosalni gurtchinchi.

    innirojulu memu talangana vallamu mathrame mimmalni asahyinchukutunnamu anukunna.. chi chi deshamu mothhamu mee anyalani gurthchhindhi..

    motthamu cabinet meeting lo 2 votes paddayante meeru entha vedhavalo arthamu avuthundhi

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.