మధుమతి. పరమపూరుషు డా హరియె రాముడుగా ధరకు వచ్చెనయా సురల కోరికపై |
మధుమతి ఒక చిన్ని వృత్తం. యతి స్థానం ఏమీ లేదు. పాదానికి గణాలు న-భ-గ అంతే. 7 అక్షరాలు పాదానికి.
మహాసులువు అందరూ ప్రయత్నించవచ్చును.
ఇది అప్పకవి చెప్పిన మధుమతి వృత్తం. అనంతాదులు చెప్పినది వేరే ఉంది. దానికి మదనవిలసిత అన్నపేరూ ఉంది.