శ్యామలీయం
దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
పేజీలు
హోమ్
విషయసూచిక
ఉచిత పుస్తకాలు
24, మార్చి 2026, మంగళవారం
మంచిపద్యం తీరు - 7
కం. హృద్యంబుగ లేకుండిన
పద్యంబని చెప్పరాదు భావించగ నే
పద్యంబగు వాణికి నై
వేద్యంబుగ చెప్పు నెపుడు విబుధుం డెలమిన్
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)