శ్యామలీయం
దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
పేజీలు
హోమ్
విషయసూచిక
ఉచిత పుస్తకాలు
12, ఫిబ్రవరి 2013, మంగళవారం
అలసితి వింక
చం. అలసితి వింక రేపకడ నాజికి వత్తువు గాని నేటికిన్
పొలికలనిం ద్యజించి వెస పొమ్మని కారుణికత్వ మొప్పగా
ప
లి
కి నృశంసు రావణుని పంపుట యన్నది నీక జెల్లె నో
లలిత గుణాకరా భువనరంజన శ్రీరఘురామ భూవరా
(వ్రాసిన తేదీ: 2013-1-15)
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)