శ్యామలీయం
దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
పేజీలు
హోమ్
విషయసూచిక
ఉచిత పుస్తకాలు
3, ఫిబ్రవరి 2013, ఆదివారం
పరమవిరోధి పైన దయ
చం. పరమవిరోధి పైన దయ వచ్చునె రాజున కాహవంబునన్
కరమరు దైన యిట్టి ఘన కార్యము రాము డొకండె సేసె సా
గరముల కైన హద్దు లనగా గల వుర్విని హద్దు లేని దై
పరగును కేవలంబు రఘు వల్లభు దివ్యకృపామృతాబ్ధియే.
(వ్రాసిన తేదీ: 2013-1-12)
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)