23, మార్చి 2026, సోమవారం

మంచిపద్యం తీరు - 2


తే.గీ.
రసము చిప్పిల్ల పద్యమ్ము వ్రాయవలయు
రసవిహీన మైన గులక రాళ్ళ ప్రోగు
ఇక్షుఖండమ్ము నోటికి హితవు గాని
గులకరాళ్ళను చవిజూడ గోర రెవరు